పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల, మహిళల 4X400 మీటర్ల రిలే ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో భారత అథ్లెట్లు విఫలమయ్యారు.
ఆసియా క్రీడల్లో సెంచరీ కొట్టడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల తొమ్మిదో రోజు స్వర్ణం దక్కకపోయినా.. వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి.