సంగారెడ్డి జిల్లాలో ఉగ్రమూలాలను వెతికే పనిలో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం గొల్లపల్లిలో పాకిస్థాన్‌కు రహస్యంగా సమాచారం చేరవేస్తున్న అస్సాం �
ఆపరేషన్ ఘోస్ట్ట్లో భాగంగా అస్సాంకు చెందిన మోఫిజుల్ ఇస్లాం(19) అనే వ్యక్తిని అస్కాం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలో అరెస్టు చేయడం కలకలం సృష్టించింది.