వాజేడు మండల ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో కిష్టాపురం గ్రామంలోని మోడికుంట వాగుపై నాటి పాలకులు 2.14 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి 2005లో పునాదిరాయి వేసినా అడుగు ముందుకుపడలేద�
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన గూడెం, మోడికుంట ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు తుది అనుమతులు మంజూరయ్యాయి. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో కొనసాగిన టెక్నికల్ అడ్వై