Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తిరిగి పార్లమెంట్ లో
అడుగుపెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్ సభ (Lok Sabha) సచివాలయం
సోమవారం ప్రకటించింది.
Congress | మోదీ ఇంటి పేరు కేసు (Modi surname remark)లో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించిన విషయం తెలిసిందే. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసు (Defamation Case)లో సూ�