అన్నివర్గాల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్డీయే ప్రభుత్వానికి దేశమంతా సమానమేనని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామదాస్ అథావలే అన్నారు. శనివారం మెదక్‌లోని బీజేపీ కార్యాలయాన్ని ఆయన స�
దేశంలో కులమతాల పేరుతో ఓట్ల అడిగి రాజకీయ లబ్ధిపొందిన ఏకైక పార్టీ బీజేపీ అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నరేంద్రమోదీ మార్క్ అభివృద్ధి కేంద్రం
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో సముచిత స్థానం లభించింది. కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వంలో ఆయనను హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించింది.
Chidambaram | నల్లధనం (Black Money) మార్చుకునే వారికి మోదీ ప్రభుత్వం (Modi Governament) రెడ్ కార్పెట్ (Red Carpet)తో స్వాగతం పలుకుతోందని కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం (P. Chidambaram) అన్నారు.