పరిస్థితులు మారుతున్నాయి. గ్లాస్ సీలింగ్ తొలగిపోతున్నది. సంతకాలకే పరిమితమైన స్థానం నుంచి, రబ్బరు స్టాంపు ముద్ర నుంచి మహిళ బయటపడుతున్నది. కార్పొరేట్ ఆఫీసుల్లో కీలక స్థానంలో కూర్చుంటున్నది
మనిషి వైభవం అనడంతోనే సాధారణంగా మనిషి సామాజికంగా, సాంస్కృతికంగా, వైజ్ఞానికంగా, కళాత్మకంగా సాధించిన ఉన్నతి వైపు, వికాసం వైపు మనదృష్టి మరలుతుంది. మన నిత్యజీవనస్థాయి, నాణ్యత వాటితోనే ముడిపడి ఉంది కాబట్టి. అయ�