రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీల్లో ఆధునిక దోభీఘాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ.282 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్�
పైలట్ ప్రాజెక్టు కింద 10 చోట్ల మోడ్రన్ ల్యాండ్రీలు 8 జిల్లాలు, రెండు మున్సిపాల్టీల ఎంపిక ఒక్కో యూనిట్‌కు రూ.52 లక్షలు వెచ్చింపు ఇప్పటికే సిద్దిపేట, ఆదిలాబాద్‌లో అందుబాటులోకి.. మిగతా చోట్ల తుదిదశకు చేరుకొన