బ్యాగుల్లోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను స్క్రీనింగ్ చేసేందుకు ఎయిర్‌పోర్టుల్లో అత్యంత ఆధునిక పరికరాలను అమర్చేందుకు బీసీఏఎస్ సిద్దమైంది. తొలుత హైదరాబాద్‌తోపాటు నాలుగు ఎయిర్‌పోర్టుల్లో వీటిని అమర్చ�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండలానికో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండేది. దీంతో పేద ప్రజలు నానా తంటాలు పడేవారు.