సిటీ పోలీస్ ఈస్ట్‌జోన్ పరిధిలో చోరీకి గురైన రూ.25లక్షల విలువైన 100 మొబైల్స్‌ను సోమవారం అంబర్‌పేటలోని కార్యాలయంలో ఈస్ట్‌జోన్ డీసీసీ బాలస్వామి ఆధ్వర్యంలో యజమానులకు అందజేశారు.
నేటి రోజుల్లో మొబైల్ మన జీవితంలో ఓ భాగంగా మారింది. మనిషి నిద్రపోయినప్పుడు తప్ప మిగతా సమయాల్లో వెంటే పెట్టుకొని ఉంటున్నాడు. ఆర్థిక కార్యకలాపాలతోపాటు వ్యక్తిగత సమాచారమూ అందులోనే నిక్షిప్తమై ఉండడంతో కీల