MNS Workers Vandalise Toll Booth | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల ఆగడాలు మితిమీరుతున్నాయి. మరాఠీ భాషపై పోరాటం నేపథ్యంలో హిందీ మాట్లాడేవారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా పలు టోల్గేట్లను వారు ధ్వంసం చేశారు.
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) కుమారుడ్ని ఆపినందుకు ఒక టోల్ ప్లాజాను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.