సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామశివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం విఫలమయ్�
ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం �