ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో రెండు పదవులు దక్కాయి. రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్‌గా టీ భానుప్రసాద్‌రావు, విప్‌గా పాడి కౌశిక్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు.
ప్రజాప్రతినిధులు సరైన జవాబు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు ‘నమస్తే’ ఇంటర్వ్యూలో భానుప్రసాద్‌రావు కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తనపై అసత్య ఆరోపణలు చేసిన వారికి ఎమ్మెల్సీ �