తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శప్రాయుడని, నాలుగు తరాలకు స్ఫూర్తినీయుడని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముం దుకెళ్తామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
రైతుబంధు, ఆసరా పింఛన్ల డబ్బులను కొన్ని బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని, రైతులు, లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టకుండా బ్యాంకు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి కలెక్�