హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ కోటా కింద ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎం.ఎస్.ప్రభాకర్‌రావు పదవీ కాలం మే ఒకటితో ముగియనున్నది.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 22,554మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం వెల్�