రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
పారదర్శకత అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదే పారదర్శకతకు మూలమైన సమాచార హకు చట్టం(ఆర్టీఐ యాక్ట్) అమలులో విఫలమైందని ఎమ్మె ల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.