దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా త్రినేత్రికి తుంగభద్రానదిలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ సమీపంలోని నదిలో ఆదిదంపతులు హంస వాహనంపై జల విహారం (తెప్పోత్సవం) చేయగా
సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలో గౌడ సం ఘం జిల్లా అధ్యక్షుడు పచ్చర్ల శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం గౌడ ఆత్�
రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అ న్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ నాపై ఉంచారని ఆయనన్నారు.