ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి సాగునీరు పారిచ్చి తీరుతామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు.
ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాల్సిందే.. కేంద్రం మెడలు వంచైనా హక్కుల సాధన రైతులను మోసం చేసేందుకే మోదీ కుట్ర సన్నాహక సమావేశాల్లో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డ�