బీఆర్ఎస్ను కుటుంబ పాలన అని విమర్శించిన ఎమ్మెల్యే వివేక్.. తన కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ప్రశ్నించారు.
ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ (Congress) మూకలు రెచ్చిపోతున్నాయి. తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై హస్తం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.
గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం సాయంత్రం ముగిసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ (బొక్కలగుట్ట పంచాయతీ సమీపంలోని) శివారు పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన మైసమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఉమ్మడి జి