MLA Vivek | జర్నలిస్ట్ వెంకటేశ్‌పై ఎమ్మెల్యే వివేక్ అనుచరుల దాడి..
ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ (Congress) మూకలు రెచ్చిపోతున్నాయి. తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై హస్తం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.
చెన్నూరు: ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ (Congress) మూకలు రెచ్చిపోతున్నాయి. తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై హస్తం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. ఓ పత్రిక జర్నలిస్ట్ వెంకటేష్‌పై (Journalist Venkatesh) చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అనుచరులు హత్యాయత్నం చేశారు.
ఎమ్మెల్యే, అతని అనుచరులు చేస్తున్న ఇసుక మాఫియా, రేషన్ బియ్యం అక్రమ దందాలపై వాస్తవాలు ప్రచురించినందుకుగాను తనపై కాంగ్రెస్ గుండాల హత్యాయత్నం చేశారని వెంకటేశ్ చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గతంలో జర్నలిస్ట్ శంకర్‌పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడిచేసిన విషయం తెలిసిందే.
జర్నలిస్ట్ వెంకటేష్ పైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అనుచరుల హత్యాయత్నం
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మరియు అతని అనుచరులు దొంగచాటుగా చేస్తున్న ఇసుక మాఫియా, రేషన్ బియ్యం అక్రమ దందాలపై వాస్తవాలు ప్రచురించినందుకు ప్రజా జ్యోతి రిపోర్టర్ జర్నలిస్ట్ వెంకటేష్ పైన ఎమ్మెల్యే వివేక్ ప్రధాన… pic.twitter.com/VdHmKvlruw
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

