MLA Sudhir Reddy | మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
Mla Sudeer reddy | ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (Mla Sudeer reddy)కి కొత్తపేట డివిజన్ నాయీ బ్రాహ్మణ సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది.