కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేయాలని, రైతులకు రైతు భరోసా, పంట రుణమాఫీ పూర్తిగా అమలు చేయడానికి రేవంత్ సర్కారు అపసోపాలు పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు.
Sambasiva Rao | రైతుల పంటలు పండించే భూముల్లో ఫార్మాసిటీ(Pharmacity) ఏర్పాటు చేయడాన్ని సీపీఐ వ్యతిరేకిస్తుంది. గిరిజనుల భూములు వారికే ప్రభుత్వం అప్పగించి ఫార్మాసిటీని జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాలని సీపీఐ తెలంగాణ రా�