నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ నాగం జనార్దన్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 2018 అసెం బ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్ఎస్ తరఫున మర్ర�
రాష్ట్రంలో, దేవరకద్ర నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.