తనను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల సహకారంతో తొమ్మిదిన్నరేళ్లలో రూ. 2,700 కోట్లతో అనేక అ�
సిద్దాపూర్కు చెందిన జట్టి ఎల్లయ్య పెద్ద కూతురు శ్రీలత దివ్యాంగురాలు. స్వయం ఉపాధి కోసం స్థానికంగా బట్టల షాపు నిర్వహిస్తోంది. ఆమెకు కుడి చేయి, ఎడమ కాలు లేవు. ఇంటి నుంచి షాపునకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతుండ�