జమున హేచరీస్ | ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
ఎమ్మెల్యే రఘునందన్ రావు | భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్‌ను అవమాన పర్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు దార స్వామి అన్నారు.