రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం భవనం ఐదో అంతస్తులో తనకు కేటాయించిన ప్రత్యేక చా�
కొత్తగా కొలువుదీరిన మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు మళ్లీ కీలక పదవులు దక్కాయి. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఐటీశాఖ, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ను బీసీ సంక్షేమ శాఖ వరించాయి.