ఇరవై ఎకరాల్లో వేసిన పత్తి పంటను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారంటూ దుగినేపల్లికి చెందిన రైతులు ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి �