Telangana | చెన్నూర్‌లో నిర్మిస్తున్న ఏటీసీ ట్రైనింగ్ సెంటర్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి భూ నిర్వాసితులు, మహిళల నుంచి నిరసన ఎదురైంది.
మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలను నిర్వహిస్తున్నారని అది తన దృష్టికి వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పేర్కొన్నారు.