ఎమ్మెల్యే మదన్‌రెడ్డి | వచ్చే ఏడిదికల్లా కౌడిపల్లి మండలానికి కాళేశ్వర జలాలను తీసువచ్చి తాగు, సాగు నీరు శాశ్వత పరిష్కారం చూపిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి | వానకాలం వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు.