భూమి సమస్యలు భూ భారతితో పరిష్కారం అవుతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా బీబీనగర్ మండలంలోని మహదేవ్పూర్ గ్రామంలో మంగళవారం
భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరికి చెందిన మహిళా రైతు రమాదేవి ఆదర్శ రైతుగా నిలిచారు. ఎకరానికి (ఆరున్నర పుట్లు) 115 బస్తాల వరి ధాన్యం పండించి అందరి చేత మన్ననలు పొందుతుంది. స్థానిక ఎమ్మెల్�