మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మునుగోడులో ఆ పార్టీని ఓడించి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నాగం అందుకే మునుగోడు ఉపఎన్నిక విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చండూరు, సెప్టెంబర్ 11: తెలంగాణను అంధకారంలోకి నెట్టే కుట్రతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొస్తున్�