అంబర్పేట నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైప్లైన్లు నేటి జనాభా అవసరాలకు సరిపోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయిని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా ఈనెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.