BRS workers | పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియగా.. ప్రస్తుతం రెండో, మూడో విడత ఎన్నికల ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట�