‘అమెరికాలోని డాలస్ నగరంలో చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలను చూసి.. మిగతా దేశాల్లోని తెలంగాణ బిడ్డలు ఇలాంటి వేడుకలు జరిపేందుకు ముందుకొస్తున్నారు.
నదిలో న్యాయం కోసం నిప్పుల దారిలో నిన్నంతా నడిచింది తెలంగాణ. ఊరూరా ఉద్యమాలు పండించి, ప్రజారాశులను పోరు దారిలో హోరు జాతరలా మార్చిన నాయకుడు కేసీఆర్. గులాబీ మేఘ గర్జన కాలంలోనే కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు క�