Medical Services| తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండలంలోని బెండల్పహాడ్, నల్లోనిగూడెం, బాకిగూడెం గ్రామాల్లో రూ.20లక్షల ఎస్డీఎఫ్ నిధులతో స