రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదని, సీఎం రేవంత్‌కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు అమలుకు సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నదని సంగారెడ్డి ఎమ్మెల్యే చిం తా ప్రభాకర్ ధ్వజమెత్తారు.