కారు గుర్తుకు ఓటు.. అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమలరాజు అన్నారు. శనివారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మధిర అసెంబ్లీ అభ్యర్థిగా మూడుసార్లు గెలిచిన మల్లు భట్టివిక్రమార్క ప్రజలను పట్టించుకోలేదని, ఒక్కసారి గెలిపించండి ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తానని మధిర బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజ�