గులాబీ పార్టీతోనే కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
క్రిస్టియన్ మైనార్టీలంతా సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ వైపే ఉన్నారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ స్పష్టం చేశారు. క్రిస్టియన్లకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ గులాబీ పార్టీకే మద్దతు పలుకుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. ఇతర పార్టీల మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లే�