MLA Bojju Patel | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబా దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.21 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థగత, నిర్మాణ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ పరిశీలకులు యండి అవేజ్, చంద్రశేఖర్ గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొ�