తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాయ మాటలను ప్రజలు నమ్మొద్దని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు.
ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణ శివారులోని ఆలీసాబ్గూడ రెవెన్యూ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వందపడకల దవాఖాన ఆవరణలో గురు�