సీఎం కేసీఆర్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా నల్గొండ పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి | గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | అత్యవసర సమయాలలో ఎంతో మందికి రక్తాన్ని అందించి ప్రాణ దాత అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఎంతో ప్రశంసనీయమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.