Miyazaki Mango | మామిడి పండ్లు..! సాధారణంగా భారత్ సహా పలు ఆసియా దేశాల్లో మామిడి పండ్లను ఎక్కువగా సాగుచేస్తారు. ఈ మామిడి పండ్లు రకాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.300 వరకు ధర పలుకుతాయి.
ఎండాకాలంలో రకరకాల వెరైటీల్లో దొరికే మామిడి పండ్లకు యమ డిమాండ్ ఉంటుంది. అయితే మియాజాకి రకానికి చెందిన మామిడి పండ్లను తినాలంటే కిలోకు రూ.2.70 లక్షలు ఖర్చు చేయాలి. ఊదా రంగులో ఉండే ఈ పండ్లను ఎక్కువగా జపాన్లో �