దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’.కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అగ్నిహొత్రీ దర్శకత్వం వహించాడు.
కొన్ని సినిమాలు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. అదే కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామ�