చిన్న వయస్సులోనే కన్న వారిని కోల్పో యి అనాథలుగా మారిన చిన్నారులు, ఇతర కారణాలతో నిరాశ్రయులైన బాలబాలికలకు భరోసా దక్కనున్నది. ఆర్థిక కష్టాలతో విద్య, వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనివ్వడ�
తల్లిదండ్రులు లేని అనాథలు, ఎలాంటి ఆధారం లేని అభాగ్యులైన పిల్లలకు చేయూత ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్యను అమలు చేస్తున్నది. స్త్రీ, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వా