OU Engineering College | ఇకముందు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుక
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కరణలు వేగవంతం అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగిస్తున్న వర్సిటీ అధికారులు తాజాగా మరో రెండు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.