రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు వివిధ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్న విద్యుత్తు సబ్సిడీ కింద అక్టోబర్ నెల బడ్జెట్ మొత్తాన్ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమానికి నోచుకోని తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్నది. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందించాలనే ధృడసం�