మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో (Bhopal) అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహం నుంచి అదృశ్యమైన 26 మంది బాలికలు వారంతా క్షేమంగా ఉన్నారని సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) చెప్పారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక వస తి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. వీరంతా గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన వారు. అయితే అదృశ్యమ�