వాతావరణం అనుకూలిస్తే.. వాణిజ్య పంటల్లో సిరులు కురిపించేది మిర్చి. వర్షాభావం.. చీడపీడలతో దిగుబడి రాక.. వచ్చిన పంటకు ధర లేక.. మార్కెట్లో అమ్ముకుంటే గిట్టుబాటు కాక.. సాగు ఖర్చులు కూడా కలిసిరాక రైతులు నష్టాలపా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి, కనికి, మొగఢ్దగఢ్, గుడ్లబోరి గ్రామాల్లో 350 ఎకరాల్లో మిరప సాగువుతున్నది. ఇక్కడ పండిన పంటను మహారాష్ట్రకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఈ యేడాది ఎకర�