పురాతన మార్కెట్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే జాబితాలోకి మీరాలం మండి చేరింది. చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించి, అలనాటి వైభవాన్ని తీసుకువచ్చే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికను అమలు చ
నిజాం కాలం నాటి పురాతన భవనాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొజంజాహి మార్కెట్ తరహాలోనే 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మీరాలం మండి పునరుద్ధరణ, ఆధునీకరణ పనులకు జీహెచ్ఎంసీ, కులీకు