Mira Murati: ఓపెన్ ఏఐ తాత్కాలిక సీఈవోగా మిరా మురాఠీ నియమితులయ్యారు. ఆమె వయసు 34 ఏళ్లు. ఓపెన్ ఏఐలో మాజీ సీటీవోగా చేశారు. కంపెనీలో బ్రిలియంట్ మైండ్ అని ఆమెకు గుర్తింపు ఉన్నది. చాట్‌జీపీటీ, డాల్-ఈ లాంటి టెక్నాల�
ఇంటరాక్టివ్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT)ని సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్‌కు (Sam Altman) ఓపెన్ఏఐ షాకిచ్చింది. ఆల్ట్‌మన్‌ను సంస్థ సీఈవో (CEO) పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.