ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను కీలక పదవుల్లో కొనసాగించవద్దని... ఫీజు రీయింబర్స్మెంట్, అద్దెల చెల్లింపులకు నిధులు లేవని.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చెప్పుకొస్తున్నది.
గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటివరకు తేల్చిచెప్పిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇప్పుడు అందుకు భిన్నంగా ముందుకుసాగ�